Type Here to Get Search Results !

Jai Balayya song lyrics Akhanda | Geetha Madhuri Lyrics - Geetha Madhuri

Jai balayya lyrics Ankhanda movie | Geeta madhuri Lyrics - Geetha madhuri


Jai balayya lyrics Ankhanda movie | Geeta madhuri
Singer Geetha madhuri
Composer S.S.Thaman
Music S.S.Thaman
Song WriterAnanta sriram

Lyrics

(మయ్యా మయ్యా మామ మియ్యా అయ్యా బాలయ్యా) (తియ్య తియ్య కారలయ్య) (రయ్యా రయ్యా మారాలయ్యా) (తయ్యా తయ్యా తయ్యారయ్యా అయ్యా బాలయ్యా) హొయ్యారే హోయా ముద్దుల మావయ్యా కొబ్బరికాయ కొట్టనా బావయ్యా హొయ్యారే హోయా ముద్దుల మావయ్యా కొబ్బరికాయ కొట్టనా బావయ్యా కత్తులే దూసే కృష్ణదేవరాయ కళ్ళతో సేసేయ్ కృష్ణుడంటి మాయ మత్తుగా సూత్తే పోయినాది సోయ మొత్తంగా నీకే నేను పడిపోయా ఎయ్, కాళ్ళాగజ్జా కంకాలయ్యా ఏగుసుక్కై ఎలగాలయ్యా కాళ్ళు కలిపి stepఎయ్ అబ్బాయా యా యా యా యా జై బాలయ్య యమ కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా యా యా యా యా జై బాలయ్య ఏమో గుర్రాలెక్కాలేమో సయ్యా సయ్యా యా యా యా యా జై బాలయ్య యమ కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా యా యా యా యా జై బాలయ్య ఏమో గుర్రాలెక్కాలేమో సయ్యా సయ్యా హొయ్యారే హోయా ముద్దుల మావయ్యా కొబ్బరికాయ కొట్టనా బావయ్యా (బాలయ్యా) (బాలయ్యా) ఆకలితో మండేటి పిల్లాడి ముందే సాకిలెటు దుకాణం ఉంటే ఎట్టాగ సోకులతో పొంగేటి సింగారి ముందే నీకు లాంటి ఖిలాడి ఉంటే ఎట్టాగ నువ్వు see అంటే దాని తగలెయ్య రత్నమే అయినా అవుతానోయ్ రాయ నువ్వు vote ఏత్తే దాని సిగ కొయ్య పచ్చిపులుసయినా అవుతానోయ్ పాయ హే సెమ్మ సెక్క సెందారయ్య సారెడేసి అందాలయ్య అందుకుంటూ లొట్టెయ్ అబ్బాయా యా యా యా యా జై బాలయ్య యమ కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా యా యా యా యా జై బాలయ్య ఏమో గుర్రాలెక్కాలేమో సయ్యా సయ్యా యా యా యా యా జై బాలయ్య యమ కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా యా యా యా యా జై బాలయ్య ఏమో గుర్రాలెక్కాలేమో సయ్యా సయ్యా హొయ్యారే హోయా ముద్దుల మావయ్యా కొబ్బరికాయ కొట్టనా బావయ్యా బాలయ్యా బాలయ్యా




Jai balayya lyrics Ankhanda movie | Geeta madhuri Watch Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.