Ma ma mahesh song lyrics Sarkar vaari paata | jonita Gandi Lyrics - Jonita Gandi, Sri krishna
![Ma ma mahesh song lyrics Sarkar vaari paata | jonita Gandi](https://img.youtube.com/vi/3kcadMVFolY/maxresdefault.jpg)
Singer | Jonita Gandi, Sri krishna |
Composer | S.S Thaman |
Music | S.S Thaman |
Song Writer | Anantha sriram |
Lyrics
ఏయ్ సన్నజాజి మూర తెస్తా సోమవారం ఒయ్ మల్లెపూల మూర తెస్తా మంగళారం అరె బంతిపూల మూర తెస్తా బుధవారం అరె గుత్తిపూల మూర తెస్తా గురువారం హే బాబు సుక్కమల్లి మూర సుక్కరవారమే ఓ బాబు తేరా సంపంగి మూర శనివారమే ఆదివారం ఒళ్ళోకొచ్చి ఆరుమూరల్ జడలో పెట్టి ఆడేసుకోమంది అందమే ఎ మమ మమ మమ మమ మ మహేషా నే ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా మమ మమ మమ మమ మ మహేషా ఎ ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా ఏయ్ సన్నజాజి మూర తెస్తా సోమవారం (సోమవారం) ఒయ్ మల్లెపూల మూర తెస్తా మంగళారం (మంగళారం) అరె బంతిపూల మూర తెస్తా బుధవారం (బుధవారం) అరె గుత్తిపూల మూర తెస్తా గురువారం (పోరా బరంపురం బజారుకే తేరా గులాబి మూర పోరా సిరిపురం శివారుకు తేరా చెంగల్వ మూర) ఎ మమ మమ మమ మమ మ మహేషా నే ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా మమ మమ మమ మమ మ మహేషా ఎ ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా పిలడా నువ్ విసిరేయకోయ్ సిరునవ్వలా పిచ్చెక్కి పోతాందోయి లోలోపలా మగాడా నను చుడతావేం చలిగాలిలా మత్తెక్కి పోతాందోయ్ నలువైపులా గల్లా పెట్టె నీ ముద్దుల్తో నిండాల్నే ప్రతిరోజు ముప్పూటలా గల్లా పట్టి నా ప్రేమంత గుంజెయ్వె సిగ్గేటే ఏదో మూల హే సిగ్గేతప్ప ఎగ్గొట్టిది లేదోయ్ పోకిరి అరె మొగ్గే తప్ప తగ్గేలాగా లేదీ తిమ్మిరి ఏ సగ్గుబియ్యం సేమియాలో తగ్గా పాలు చెక్కెరేసి పాల గ్లాసు పట్టరా మరీ ఎ మమ మమ మమ మమ మ మహేషా నే ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా మమ మమ మమ మమ మ మహేషా ఎ ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా