Hello Rammante song lyrics Orange movie | Vijay prakash Lyrics - Vijay prakash
![Hello Rammante song lyrics Orange movie | Vijay prakash](https://img.youtube.com/vi/WtiUfL64FTo/maxresdefault.jpg)
Singer | Vijay prakash |
Composer | Harris Jayaraj |
Music | Harris Jayaraj |
Song Writer | Ramajogayya Sastry |
Lyrics
Hello రమ్మంటే వచ్చేసిందా చెలీ నీపైన ఈ ప్రేమ పో పో పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మ
Hello రమ్మంటే వచ్చేసిందా చెలీ నీపైన ఈ ప్రేమ పో పో పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మ
ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో
నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మ
నా మనసిది... ఓ ప్రేమ నది నా గుండె తడి... నీపై వెల్లువై పొంగినది
Hello రమ్మంటే... hello రమ్మంటే వచ్చేసిందా చెలీ నీపైన ఈ ప్రేమ పో పో పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మ
ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో
నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మ
24 క్యారెట్ lovely ప్రేమ 24,7 నీపై కురిపిస్తున్నా ఎంత నువు నన్ను తిట్టుకున్నా Every second నీకై పడిచస్తున్నా
ఏడు రంగులుగ సులువుగ ఏడు రంగులుగ సులువుగ విడివడిపోని తెల్ల తెల్లనైన మనసిదీ
ఎన్నో కళలుగ విరిసిన పూవుల ఋతువై నీ కొరకే చూస్తున్నదీ నువ్వంటే ఇష్టమంటుంది సరేలెమ్మంటూ బదులిస్తే తప్పేముంది
Hello రమ్మంటె వచ్చేసిందా చెలీ నీపైన ఈ ప్రేమ పో పో పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మ
ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మ
అందమైన కలను చూస్తూవున్నా, అందులోన నేను నీతో ఉన్నా అంతు పోల్చలేని ఆనందాన,
ఈ క్షణాన్ని నీకే సొంతం అన్నా ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్ కావాలంటే చదువుకో మనసుతో
గంగలాంటి నా ప్రేమ ఇది జీవనది darling చేతులారా గుండెను నింపుకో చెలీ నువ్వెంత వద్దన్నా ప్రేమగా పెరిగిపోతున్నా ప్రేమలోన
Hello... hello రమ్మంటే వచ్చేసిందా చెలీ నీపైన ఈ ప్రేమ పో పో పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మ
ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మ
నా మనసిది... ఓ ప్రేమ నది నా గుండె తడి... నీపై వెల్లువై పొంగినది Hello రమ్మంటే వచ్చేసిందా పో పో పొమ్మంటూ నువ్వంటే
Hello రమ్మంటే వచ్చేసిందా పో పో పొమ్మంటూ నువ్వంటే