Nee kalle diwali song lyrics Sudheer Gaalodu movie | Shahid Mallya Lyrics - Shahid Mallya
![Nee kalle diwali song lyrics Sudheer Gaalodu movie | Shahid Mallya](https://img.youtube.com/vi/LSrq4MJmCOg/maxresdefault.jpg)
Singer | Shahid Mallya |
Composer | Bheems Ceciroleo |
Music | Bheems Ceciroleo |
Song Writer | Srinivasa teja |
Lyrics
నీ కళ్లే దీవాళి
నీ నవ్వే రంగేలీ
నీ మాటే జోలాలి
అవి నావై పోవాలి (2)
నువ్వు నేనై పోవాలి (2)
నీ అందం జాబిల్లి
నీ స్నేహం సిరిమల్లి
నీ ప్రేమే విరజల్లి
అవి నావైపోవాలి (2)
నువ్వు నేనై పోవాలి (2)
ఆ రంగుల్లో ముంచావు నా రోజులే రాకుమారి
జన్మంత చేస్తాను నీ పూజలే నా ధేవేరీ
నీ మాయలో మాయమయ్యి
నీ రాకతో దొరికానని
నీ ఊహలో ఉన్నానని
నా ఊపిరే ఊయలూగింధని
ఆకాశమే నాతో ఇలా తన అందం మించిన అందం
నాకు సొంతం అంటూ నిన్ను చూపిస్తే
కల్లోకొచ్చింది దిల్లోకొచ్చింది (2)
హో కాసేపే ఉంటుంది ఆ మెరుపులే ఊ చిన్నారి
వందేళ్లు నాతోనే ఉంటాయ్ నీలా మారి
నా కళ్ళలో నీ కలలకి నీ నవ్వుతో రెక్కలిచ్చావని
కాలాలని, వారాలని నీ పేరుతో పిలుచు కుంటానని
సంతోషమే మన సొంతమై దేశాలే తిరగాల
భూలోకమంత ప్రేమలోనే కొలువుందే
ఏం మాయో చేసింది ఏం మంత్రం వేసింది (2)