Type Here to Get Search Results !

Neetho unte chaalu song lyrics | Bimbisara movie Lyrics - Mohana Bhogaraju, Sandilya Pisapati

Neetho unte chaalu song lyrics | Bimbisara movie Lyrics - Mohana Bhogaraju, Sandilya Pisapati


Neetho unte chaalu song lyrics | Bimbisara movie
Singer Mohana Bhogaraju, Sandilya Pisapati
Composer M.M.Kiravani
Music M.M.Kiravani
Song WriterM.M.Kiravani

Lyrics

గుండె దాటి గొంతు దాటి
పలికిందేదో వైనం

మోడువారిన మనసులోనే,
పలికిందేదో ప్రాణం

ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం
కాలంతో పరిహాసం చేసిన స్నేహం
పొద్దులు దాటి హద్దులు దాటి
జగములు దాటి యుగములు దాటి 

చెయ్యందించమంది ఒక పాశం
ఋణపాశం విధి విలాసం
చెయ్యందించమంది ఒక పాశం
ఋణపాశం విధి విలాసం

అడగలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్యా అవుతా
పిలవలే కానీ పలికేటి తోడు నీడయిపోత

'నీతో ఉంటే చాలు
సరితూగవు సామ్రాజ్యాలు
రాత్రి పగలు లేదే దిగులు
తడిసె కనులు ఇదివరకెరుగని
ప్రేమలో గారంలో

చెయ్యందించమంది ఒక పాశం
ఋణపాశం విధి విలాసం
ప్రాణాలు ఇస్తానంది ఒక బంధం
రుణా బంధం


నోరారా వెలిగే నవ్వుల్ని నేను
కల్లారా చూసా
రెప్పల్లో ఒదిగే కంటిపాపల్లో
నన్ను నేను కలిసా


నీతో ఉంటే చాలు ప్రతి నిమషాం 

ఓ హరివిల్లు రాత్రి పగలు లేదే గుబులు

మురిసె ఎదలు ఇదివరకెరుగని

ప్రేమలో గారంలో



ప్రాణాలు ఇస్తానంది ఒక పాశం
ఋణపాశం విధివిలాసం
చెయ్యందించమంది ఒక బంధం
రుణా బంధం

ఆటాలోనే పాటల్లోనే
వెలిసిందేదో స్వర్గం
రాజే నేడు బంటైపోయిన
రాజ్యం నీకే సొంతం




Neetho unte chaalu song lyrics | Bimbisara movie Watch Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.