Chitti nee navvante song lyrics from jaatiratnalu movie | ram miriyala Lyrics - Ram miriyala
![Chitti nee navvante song lyrics from jaatiratnalu movie | ram miriyala](https://img.youtube.com/vi/ruWIZcL5T6I/maxresdefault.jpg)
Singer | Ram miriyala |
Composer | Radhan |
Music | Radhan |
Song Writer | Rama jogayya sastry |
Lyrics
చిట్టి నీ నవ్వంటే
లక్ష్మీ పటాస్ యే
ఫట్టుమని పేలింద
నా గుండె ఖలాస్ యే
అత్తా నువ్వు గిర్రా గిర్రా
మెలికల్ తిరిగే ఆ ఊసే
నువ్వు నాకు సెట్ అయ్యవాని
సిగ్నల్ ఇచ్చె బ్రేకింగ్ న్యూస్ యే
వచేశా లైన్ లోకి
వచ్చేసావే
చిమ్మ చీకటిగున్న జిందగిలోనా
ఫ్లడ్ లైట్ ఏసేసవే
హత్తేరి నాచేసావే
మస్తుగా నాచేసావే
నలుపు మరియు తెలుపు స్థానిక గని
లోకం లోని రంగులు పూసవే
చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చితి నా చిల్బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి
ముద్దులు పెట్టా అవే
చిట్టి నా జిల్జిల్ చిట్టి
చిట్టి నా రెడ్‌బుల్ చిట్టి
నా ఫేస్ బుక్ లో లక్ష
లూ కొట్టావే లాగా
యుద్ధమేమి జరగలే
సుమోలేవి అస్సలు యెగరాలే
చిటికెలో అలా చిన్న నవ్వుతో
పచ్చ జండ చూపినవే
మేడమ్ ఎలిజబెతు నీ రేంజ్ ఐనా
తాడు బొంగరం లేని వారి లా
నేనే ఐనా
మస్సుగాడి మనసుకే
ఓటు వేయండి
బంగ్లా నుండీ బస్తీ కి
ఫ్లైట్ ఎసావే
తీన్మార్ చిన్నోడిని
DJ స్టెప్పులు అదిస్తివే
నసీబు చెడ్డ ఉన్నోడ్ని
నవాబ్ చేసెతీవ్
అతిలోక సుందరి నువ్వు
ఆఫ్టరాల్ ఓ తప్పోరి నేను
గూగుల్ మ్యాప్ అయ్యి
నీ గుండెకి చెరిస్తివే
అరెరే ఇచ్చావే
దిల్ నాకు ఇచ్చావే
మిర్చి బజ్జీ లాంటిది
లైఫ్ లో నువ్వు ఉల్లిపాయ
అరెరే గుచ్చేసావే
లవ్ టాటూ గుచ్చేసావే
మస్తు మస్తు బిర్యానీలో
నింబు చక్కాయి హల్చల్ చేసావే
చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చితీ నా చుల్బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి
ముద్దులు పెట్టా అవే
చిట్టి నా జిల్జిల్ చిట్టి
చిట్టి నా రెడ్‌బుల్ చిట్టి
నా ఫేస్ బుక్ లో లక్ష
లూ కొట్టావే లాగా